పీరియడ్స్ టైంలో వచ్చే నొప్పిని తగ్గించుకోవడానికి మీరు ఏం చేస్తుంటారు? వెంటనే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుంటాను హాట్ వాటర్ బ్యాగ్, హీటింగ్ ప్యాడ్ వాడతాను ఏమీ చేయలేక కేవలం బెడ్ రెస్ట్ తీసుకుంటాను అల్లం టీ లేదా పసుపు పాలు తాగుతాను
విమర్శలను ఎలా తీసుకుంటారు? లైట్ తీసుకుంటాను..ఎవరి అభిప్రాయం వాళ్లది(secure) నన్నే ఎందుకు అన్నారని రోజంతా ఓవర్ థింకింగ్ చేస్తాను. (Insecure)
ఫ్రెండ్స్ తో పిక్నిక్ వెళ్తే మీ రోల్ ఏంటి? స్నాక్స్ తెచ్చే బాధ్యత నాది ఫోటోలు తీసే కెమెరామెన్ హాయిగా పడుకునే బ్యాచ్ బోర్డ్ గేమ్స్ ఆడే ప్లేయర్
చేప ప్రసాదం నిజంగానే ఆస్తమా, శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుందా.? మీ అభిప్రాయం చెప్పండి అవును, ఈ మందు క్రమం తప్పకుండా తీసుకుంటే సత్ఫలితం పొందవచ్చు. కాదు, ఇది కేవలం ప్రజల అపోహ, మూఢ నమ్మకం మాత్రమే.
షుగర్ వచ్చిన తర్వాత మీరు మీ బ్రేక్ ఫాస్ట్ ను ఎలా మార్చుకున్నారు? ఇష్టం లేకపోయినా చప్పటి ఆహారమే తింటున్నా.. మిల్లెట్స్, ఓట్స్ లాంటి హెల్తీ అండ్ టేస్టీ ఆప్షన్స్ ఎంచుకున్నా.. డైలీ ఉడకబెట్టిన గుడ్లు, మొలకలే నా డైట్.. ఏం తినాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నా..
ఉగాది రోజున పంచాంగ శ్రవణం పట్ల మీ అభిప్రాయం ఏమిటి? ఖచ్చితంగా వింటాను,నమ్ముతాను టీవీలో ఊరికే అలా చూస్తాను ఇవన్నీ పెద్దగా నమ్మను
వనరులను పంచుకోవడం ద్వారా లింగ సమానత్వం సాధ్యమని మీరు భావిస్తున్నారా? అవును, ఖచ్చితంగా ఇతర మార్పులు కూడా అవసరం
ఈ ఆర్టికల్ చదివాక రేపటి నుంచి బాదం పాలను మీ డైట్లో చేర్చుకోవాలని అనుకుంటున్నారా? 100% చేర్చుకుంటాను వీలున్నప్పుడు ట్రై చేస్తాను నాకు మామూలు పాలే ఇష్టం
జుట్టు రాలడం తగ్గడానికి మీరు ఎక్కువగా దేనిపై ఆధారపడతారు? ఖరీదైన షాంపూలు, ఆయిల్స్ కలోంజీ లాంటి సహజసిద్ధమైన ఆహారం ఏదీ వాడను
మీ జీవిత ప్రయాణానికి రూట్ మ్యాప్ ఎవరు డిసైడ్ చేయాలి? నా రూట్ మ్యాప్ నాదే! నా పార్టనర్ డిసైడ్ చేయాలి ఇద్దరం కలిసి డిసైడ్ చేసుకోవాలి
వీకెండ్ లో మీరు ఎక్కువగా ఏం చేస్తారు? రెస్టారెంట్స్ కి వెళ్తాం సినిమాలకు వెళ్తాం షాపింగ్ కు వెళ్తాం కొత్త కొత్త ఈవెంట్స్ కి ఏదీ కాదు
వచ్చే వీకెండ్ ఈ ప్లేసుల్లో దేనికి ఫిక్స్ అవుతున్నారు? అనంతగిరి / కవ్వాల్ అరకు / మారేడుమిల్లి ఏదీ కాదు
ఈ ఆర్టికల్ చదివాక జ్వరం విషయంలో మీకున్న అపోహ ఏది తొలగిపోయింది? చల్లని నీళ్లు వాడకూడదని తెలిసింది వణుకు వస్తే ఆపాలని తెలిసింది ఏ భాగాల్లో తుడవాలో తెలిసింది నాకు అపోహలేవీ లేవు
ఓటమిని ఎదుర్కొన్నప్పుడు నా టైమ్ బాగాలేదు అని ఎప్పుడైనా అనుకున్నారా? అవును, తరచుగా లేదు, నా ప్రయత్నంలో లోపాన్ని సరిదిద్దుకోవడానికి చూస్తాను